వార్తలకు తిరిగి వెళ్లండి
క్రమబద్ధీకరణ పేరుతో రూ.3.60 లక్షల వసూలు

ఏటూరునాగారం గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను యూనియన్ నేతలు మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో తొమ్మిది మంది నుంచి రూ.3.60 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.
డబ్బులు తిరిగి అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ వ్యవహారంపై ఏటూరునాగారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
