వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ నేతలకు పోలీసుల అడ్డంకులు
నాగార్జునసాగర్ వద్ద ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ KRMB అధికారులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌కు వస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని చిట్యాల వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
