వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో మంత్రిని కలిసిన AMC చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్ సోమవారం కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఉప్పాల అమరేందర్, సంగు వేణుతో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
