Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

Harika Nov 09, 2026 11:08 AM కరీంనగర్General
Add as a preferred source on Google
కరీంనగర్‌లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన - Ushodayam

Photo Gallery

కరీంనగర్‌లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన - gallery image 1
కరీంనగర్‌లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన - gallery image 2
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్‌లో రూ.1.5 కోట్ల UDIF నిధులతో బాక్స్ టైప్ డ్రైన్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...