Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం: పొన్నం

Harika Nov 09, 2026 11:13 AM కరీంనగర్General
Add as a preferred source on Google
కరీంనగర్ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం: పొన్నం - Ushodayam
ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు. అసంపూర్తి మెడికల్ కాలేజీ నిర్మాణం, విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...