వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్తగూడలో బిర్సా ముండా జయంతి వేడుకలు

కొత్తగూడ మండల కేంద్రంలో ఈ నెల 15న భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కొత్తగూడ, గంగారం మండలాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగూడ స్పోర్ట్స్ స్కూల్‌లో సభ ఏర్పాట్లను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ పరిశీలించారు.
Comments
Loading comments...
