వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త కరోనా వేరియంట్‌పై ఆందోళన

కరోనా కొత్త సబ్‌వేరియంట్ PJ.2.1 పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తొలి కేసు మే 2న కెనడాలోని అంటారియోలో నమోదవగా, జూన్ 30న అమెరికాలోనూ గుర్తించారు.
స్పైక్ ప్రొటీన్‌లో మార్పులతో వేగంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు జలుబును పోలి ఉండటంతో పరీక్షలు కీలకమని WHO సూచించినట్లు కథనం పేర్కొంది.
Comments
Loading comments...
