వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త భవనం ఉన్నా పాత సచివాలయంలోనే విధులు

ఉంగుటూరు మండలం రాచూరులో నూతన సచివాలయ భవనం సిద్ధమైనప్పటికీ, కార్యకలాపాలు మాత్రం పాత భవనంలోనే కొనసాగుతున్నాయి. పాత సచివాలయం ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజకీయ కారణాలతోనే కొత్త భవనంలోకి మారడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి నూతన సచివాలయాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...
