వార్తలకు తిరిగి వెళ్లండి
కోయిల్‌కొండలో 1,078 మందికి కొత్త పింఛన్లు

కోయిల్‌కొండ మండలంలో నూతన చేయూత పథకం కింద 1,078 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు.
ఈ నెల నుంచే పింఛన్ నగదు అందనుండటంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
