వార్తలకు తిరిగి వెళ్లండి
కోటారెడ్డి సెంటర్లో ప్రమాద భయం

కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి సెంటర్లో రోడ్డు పనులు, పైపులైన్ లీకేజీ, సిమెంట్ దిమ్మెలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆటోలు, బైకుల పార్కింగ్, హోటళ్లతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. అధికారులు స్పందించి అడ్డంకులు తొలగించి, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
