Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతకు గురైన పట్టిసీమ రేవు గట్టు.. కూలిపోయిన సచివాలయం

Sai Nath Nov 23, 2026 7:02 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
కోతకు గురైన పట్టిసీమ రేవు గట్టు.. కూలిపోయిన సచివాలయం - Ushodayam
ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ రేవు గట్టు తీవ్ర కోతకు గురైంది. దీంతో అక్కడి పాత సచివాలయ భవనం కొవ్వాడ ఔట్‌ఫాల్ స్లూయిజ్ కాలువలోకి ఒక్కసారిగా కూలిపోయింది. గత కొన్నేళ్లుగా వరదలు, కొండవాగుల ప్రవాహానికి గట్టు బలహీనపడగా, ఇటీవలి భారీ వర్షాలకు కోత మరింత పెరిగి ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...