Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు

Anuroop Nov 09, 2026 12:59 PM బాపట్లGeneral
Add as a preferred source on Google
కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు - Ushodayam
కారంచేడు మండలం ఆదిపూడి యర్రంవారిపాలెం మెయిన్‌ రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. తుఫాను ప్రభావంతోనే రోడ్డు దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు కోతకు గురవడంతో ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...