Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ గ్యాస్ లీకేజీపై అధికారులతో చంద్రబాబు సమీక్ష

Manjunath Nov 17, 2026 11:51 AM కోనసీమGeneral
Add as a preferred source on Google
కోనసీమ గ్యాస్ లీకేజీపై అధికారులతో చంద్రబాబు సమీక్ష - Ushodayam
కోనసీమ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ONGC అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...