Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనాపూర్‌కు రూ.3 లక్షలతో వైకుంఠ రథం అందజేత

Kiran Nov 13, 2026 11:57 AM నిజామాబాద్General
Add as a preferred source on Google
కోనాపూర్‌కు రూ.3 లక్షలతో వైకుంఠ రథం అందజేత - Ushodayam
కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌కు చెందిన ఉప సర్పంచ్ మోర్తాడ్ ఉదయ్ సుమారు రూ.3 లక్షల వ్యయంతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి శుక్రవారం గ్రామపంచాయతీకి అందజేశారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందితే మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ రథాన్ని అందజేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...