Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోమల్లపూడిలో టీడీపీ ఎన్నికల సమాయత్తం

Anuroop Nov 11, 2026 2:29 PM అనకాపల్లి General
Add as a preferred source on Google
కోమల్లపూడిలో టీడీపీ ఎన్నికల సమాయత్తం - Ushodayam
బుచ్చయ్యపేట మండలం కోమల్లపూడి అమరపురి బాబా సన్నిధిలో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు హాజరై పార్టీ శ్రేణులకు ఎన్నికలపై మార్గదర్శనం చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నాయకుడు గేదెల సత్యనారాయణ పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...