వార్తలకు తిరిగి వెళ్లండి
కోళ్ల చోరీ అనుమానంతో యువకుడి హత్య

కోళ్ల దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని పట్టుకుని విచక్షణారహితంగా కొట్టడంతో మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలో జరిగింది. నరేష్ (36) అనే వ్యక్తిని దుస్తులు తొలగించి, చేతులు వెనక్కి కట్టేసి రాత్రంతా చలిలో నిర్బంధించి దాడి చేసినట్లు సమాచారం.
మధురపూడి విమానాశ్రయం సమీపంలోని పందెం కోళ్ల షెడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...
