వార్తలకు తిరిగి వెళ్లండి
కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకున్న హరీశ్ రావు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కరెంటు లేక జనరేటర్ కోసం ఏడు రోజుల్లో రూ.70 వేలు ఖర్చు చేశానని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నామని రైతులు ఆయనకు తెలిపారు.
Comments
Loading comments...
