Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గు ఆసుపత్రిలో అత్యవసర వైద్యం కల్పించాలని వినతి

Harika Nov 09, 2026 2:30 PM రంగారెడ్డి General
Add as a preferred source on Google
కొందుర్గు ఆసుపత్రిలో అత్యవసర వైద్యం కల్పించాలని వినతి - Ushodayam
కొందుర్గు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించి అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడు దర్గా వెంకటయ్య కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో తహసీల్దార్ మీర్ అజమ్ అలీ, ఎంపీడీవో శ్రీరామ్‌కు వినతిపత్రం అందజేశారు. రెండు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిద్దె ఎల్లరాజు, జిల్లెల్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...