వార్తలకు తిరిగి వెళ్లండి
కొండపిలో మధ్యాహ్నం 2 వరకు కరెంట్ కట్

కొండపిలో గురుకుల పాఠశాల సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామని లైన్మెన్ రమేశ్ తెలిపారు.
మరమ్మతు పనులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...
