వార్తలకు తిరిగి వెళ్లండి
కొండగట్టులో ఆరు దశాబ్దాల వేడుక

కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 20 వరకు చందనోత్సవాలు నిర్వహించనున్నారు. 61 ఏళ్ల క్రితం 1965 తర్వాత మళ్లీ మూలవిరాట్‌పై పేరుకుపోయిన చందనాన్ని తొలగించే ప్రక్రియను అర్చకులు చేపడుతున్నారు.
చందనం తొలగింపు అనంతరం ఈ నెల 21 నుంచి 40 రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుందని, డిసెంబరు 29న తొలి విడత లేపనం చేస్తామని ఈవో అంజనారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...
