వార్తలకు తిరిగి వెళ్లండి
ఈత కల్లుకు పెరిగిన డిమాండ్

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో ఈత కల్లు సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రెండు లీటర్ల బాటిల్‌ను రూ.150కు విక్రయిస్తున్నట్లు గౌడ సోదరులు తెలిపారు.
అక్టోబర్ నుంచి జనవరి వరకు సీజన్ కొనసాగుతుందని చెప్పారు. ఈత కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
