Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచిలువనే జారుడు బండగా మార్చిన పిల్లలు

Anuroop Nov 11, 2026 5:52 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
కొండచిలువనే జారుడు బండగా మార్చిన పిల్లలు - Ushodayam
ఇండోనేషియాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిన్నపిల్లలు భారీ కొండచిలువపై జారుడు బండలా ఆడుకుంటుండగా, పక్కనే ఉన్న పెద్దలు వారిని వారించకుండా వీడియోలు తీస్తున్నారు. ఈ పాములను రెటిక్యులేటెడ్ కొండచిలువలుగా గుర్తించారు. ఇండోనేషియాలో ఇవి సాధారణమని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా, శిక్షణ లేని వన్యప్రాణులతో పిల్లలు ఆడుకోవడం ప్రాణాపాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...