Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురం ఎంపీపీగా మలగల చెన్న కిష్టమ్మ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:41 PM నెల్లూరుGeneral
కొండాపురం ఎంపీపీగా మలగల చెన్న కిష్టమ్మ - Ushodayam
కొండాపురం మండల ఎంపీపీగా మలగల చెన్న కిష్టమ్మ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నేకునాంపేట స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, సమీప ప్రత్యర్థిపై 250కి పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎంపీపీగా ఆమె ఎంపిక ఖరారు కావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...