వార్తలకు తిరిగి వెళ్లండి
కొమరాడలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు

జిల్లాలోని 15 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో కొమరాడ మండలం గంగరేగువలస అభ్యర్థి ధీసరి సుధారాణి మాత్రమే విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
గంగరేగువలసలో వైసీపీ, కూటమి బీజేపీ అభ్యర్థులతో పోటీ పడిన సుధారాణి గౌను గుర్తుపై బరిలో నిలిచి మెజార్టీతో గెలుపొందారు. ఇతర మండలాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించలేదు.
Comments
Loading comments...
