Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్ల రైతులకు వ్యవసాయ శాఖ సూచన

Anuroop Nov 09, 2026 3:40 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
కొలిమిగుండ్ల రైతులకు వ్యవసాయ శాఖ సూచన - Ushodayam
కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో పంటలు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శారదాదేవి సూచించారు. సోమవారం రైతు సేవా కేంద్రంలో పంట నమోదు, ఈ-కేవైసీ తదితర అంశాలపై వ్యవసాయ సిబ్బందితో సమీక్షించారు. రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...