Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్ల ఎస్సైగా తిరుపతి బాధ్యతల స్వీకరణ

Kiran Nov 11, 2026 1:12 PM జనగామ General
Add as a preferred source on Google
కొడకండ్ల ఎస్సైగా తిరుపతి బాధ్యతల స్వీకరణ - Ushodayam
కొడకండ్ల నూతన ఎస్సైగా తిరుపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటానని ఎస్సై తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...