Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే కంఠమహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం

Kiran Nov 12, 2026 10:56 AM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
నేడే కంఠమహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం  - Ushodayam
పాలమూరులోని శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు నిర్వహించనున్నారు. ఉదయం గణపతి పూజతో ప్రారంభమై, సాయంత్రం స్వామివారి, సురమాంబ దేవి కళ్యాణోత్సవం జరగనుంది. వేడుకలకు గౌడ కుల బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈడిగ వెంకట రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి గజగౌని శ్రీధర్ గౌడ్ కోరారు.

Comments

G
Loading comments...