Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్సల్టింగ్‌ ఉద్యోగులకు H-1B స్పాన్సర్‌షిప్‌ నిలిపివేత

Anuroop Nov 11, 2026 8:37 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
కన్సల్టింగ్‌ ఉద్యోగులకు H-1B స్పాన్సర్‌షిప్‌ నిలిపివేత - Ushodayam
అమెరికాలో వీసా ఆంక్షల నేపథ్యంలో ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తన కన్సల్టింగ్‌ విభాగంలోని పలువురు ఉద్యోగులకు H-1B వీసా, గ్రీన్‌కార్డ్‌ స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై స్వదేశాల నుంచే పనిచేయాలని లేదా డిసెంబర్‌లోగా రాజీనామా చేయాలని ఉద్యోగులకు సూచించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది.

Comments

G
Loading comments...