Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కత్తిపోట్లతో బీహార్ యువకుడి హత్య

Anuroop Nov 09, 2026 3:20 PM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
కత్తిపోట్లతో బీహార్ యువకుడి హత్య - Ushodayam
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని డైరీ ఫారంలో పనిచేస్తున్న బీహార్ యువకుడు అనిల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి నుంచి తప్పించుకున్న అనిల్ సమీపంలోని వ్యక్తిని నిద్రలేపి స్పృహ తప్పి పడిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...