వార్తలకు తిరిగి వెళ్లండి
కంగ్టి- చాప్టా రోడ్డుపై గుంతల పూడ్చివేత

కంగ్టి నుంచి చాప్టాకు వెళ్లే R&B రహదారిపై ఏళ్లుగా ఉన్న గుంతలను అధికారులు పూడ్చివేశారు. రోడ్డు అధ్వానంగా మారడంతో స్థానికులు ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి సమస్యను వివరించారు.
ఆమె ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
