Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగనా పోస్టుపై పోలీసుల కేసు నమోదు

Shruthi Nov 15, 2026 8:54 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
కంగనా పోస్టుపై పోలీసుల కేసు నమోదు - Ushodayam
భాజపా ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబంపై సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుపై హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శిమ్లాకు చెందిన రిటైర్డ్‌ కెప్టెన్‌ అతుల్‌ శర్మ ఫిర్యాదుతో ఈ నెల 13న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంగనా పోస్టులో ఇందిరా, సంజయ్‌, రాజీవ్‌ గాంధీల మరణాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

Comments

G
Loading comments...