Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందికొండ జాతర వేళ ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్

Manjunath Nov 24, 2026 12:32 PM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
కందికొండ జాతర వేళ ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్ - Ushodayam

Photo Gallery

కందికొండ జాతర వేళ ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్ - gallery image 1
కందికొండ జాతర వేళ ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్ - gallery image 2
అమెరికా నుంచి తిరిగొచ్చి తెలంగాణ ఉద్యమంలో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో కందికొండ శిఖరంపై గడిపిన జ్ఞాపకాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కందికొండ జాతర సందర్భంగా తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...