Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంబోడియా అడవుల సంరక్షణలో ఏంజెలినా జోలీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 3:10 PM జాతీయంవినోదం
కంబోడియా అడవుల సంరక్షణలో ఏంజెలినా జోలీ - Ushodayam
హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ 2003 నుంచి కంబోడియాలోని సామ్లాట్‌ ప్రాంతంలో అటవీ సంరక్షణ, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు కృషి చేస్తున్నారు. ఆమె స్థాపించిన మాడాక్స్‌ ఫౌండేషన్‌ 40 వేల హెక్టార్లకు పైగా అడవిని కాపాడుతూ, ఏటా 10 వేల మందికి పైగా ప్రజలకు ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు, విద్యా సేవలు అందిస్తోంది. అడవుల నరికివేతను తగ్గించేందుకు తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది.

Comments

G
Loading comments...