వార్తలకు తిరిగి వెళ్లండి

రొద్దం మండలం కంబాలపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి. నాగమణి 169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకంతో ఈ విజయం దక్కిందని ఆమె పేర్కొన్నారు.
నాగమణికి టీడీపీ, కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని నాగమణి తెలిపారు.
Comments
Loading comments...

