వార్తలకు తిరిగి వెళ్లండి
కల్యాణపురంలో DPO పర్యటన

అశ్వాపురం మండలం కల్యాణపురం గ్రామపంచాయతీలో పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా 51 మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణానికి జిల్లా పంచాయతీ అధికారి మాస్ మార్కింగ్ నిర్వహించారు.
అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి, వాటి నిర్వహణను పరిశీలించారు. నీటి నిల్వలు ఏర్పడకుండా, మురుగునీరు భూమిలోకి ఇంకేలా సోక్ పిట్లు ఉపయోగపడనున్నాయి.
Comments
Loading comments...
