వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్ల మండలం కలవపూడి ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొడ్డు దుర్గ 91 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 1,348 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి రేవు లక్ష్మీకి 1,257 ఓట్లు వచ్చాయి.
మండలంలో కూటమి హవా కొనసాగుతున్నప్పటికీ కలవపూడిలో వైసీపీ గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం పార్టీకి ఊపునిచ్చిందని వారు వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

