వార్తలకు తిరిగి వెళ్లండి
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా రైతు దేవన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఈ చర్యకు దిగారు.
వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు ఆయనను చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దేవన్న బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందినవారు.
Comments
Loading comments...
