Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో నాగుల చవితి పూజల సందడి

Anuroop Nov 13, 2026 11:55 AM కాకినాడGeneral
Add as a preferred source on Google
కలెక్టరేట్‌లో నాగుల చవితి పూజల సందడి - Ushodayam
కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలోని దశాబ్దాల నాటి భారీ పాముల పుట్ట వద్ద శుక్రవారం నగర ప్రజలు నాగుల చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. పుట్టలో పాలు పోసి, కోడిగుడ్లు సమర్పించడంతో పాటు చిమ్మిలి, చలిమిడిని నైవేద్యంగా పెట్టారు. కొందరు బాణాసంచా కాల్చారు. భక్తుల రాకతో కలెక్టరేట్ ప్రాంగణం ఆలయాన్ని తలపించింది.

Comments

G
Loading comments...