Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష

Harika Nov 09, 2026 7:24 PM రంగారెడ్డి General
Add as a preferred source on Google
కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష - Ushodayam
కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డికి తెలంగాణ హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు 2025 ఆగస్టులో పిటిషన్ వేశారు. 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినా అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 4 వారాలు నిలిపివేసింది.

Comments

G
Loading comments...