వార్తలకు తిరిగి వెళ్లండి
కజకిస్థాన్ పోటీల్లో ఇమ్రాన్‌కు స్వర్ణం

హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు చెందిన బాడీబిల్డర్ ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 7న కజకిస్థాన్‌లో జరిగిన IFBB Pro/NPC Worldwide బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. భారత్‌కు తిరిగి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది.
బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇమ్రాన్ ఖాన్‌ను పూలమాలతో సన్మానించారు.
Comments
Loading comments...
