Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్‌ సభ జాతీయ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

Anuroop Nov 11, 2026 8:43 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
కిసాన్‌ సభ జాతీయ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ - Ushodayam
బోనకల్‌ మండలం ముష్టికుంట్లలో అఖిల భారత కిసాన్‌ సభ 36వ జాతీయ మహాసభల పోస్టర్లను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ నెల 15న నల్లగొండలో కిసాన్‌ సభ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, కిలారు సురేశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...