వార్తలకు తిరిగి వెళ్లండి
కిసాన్ మహాసభల పోస్టర్ విడుదల

ఈ నెల 15 నుంచి 18 వరకు నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ దామరగిద్ద మండల కేంద్రంలో గోడపత్రిక విడుదల చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో అంజిలయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
