వార్తలకు తిరిగి వెళ్లండి
కిన్నెరసానిలో 337 మంది పర్యాటకుల సందడి

కిన్నెరసాని రిజర్వాయర్‌ను సోమవారం 337 మంది పర్యాటకులు సందర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు డ్యామ్, జలాశయంతో పాటు డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు.
వీరి ప్రవేశ రుసుముల ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.17,935 ఆదాయం వచ్చింది. 150 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్‌కు రూ.7,600 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...
