వార్తలకు తిరిగి వెళ్లండి
కీసరగుట్టలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పూజలు

రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించారు.
కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ, ఈవో కట్ట సుధాకర్ రెడ్డి, ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు నారాయణ శర్మ, ఉమాపతి శర్మ, శ్రీనివాస్ శర్మ, రమేశ్ శర్మ పాల్గొన్నారు.
Comments
Loading comments...
