Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీర్తి, రాధికల ‘అక్క’ వెబ్‌సిరీస్‌ కథేంటి?

Follow Ushodayam on Google
Udayam Desk Nov 02, 2026 10:41 AM జాతీయంవినోదం
కీర్తి, రాధికల ‘అక్క’ వెబ్‌సిరీస్‌ కథేంటి? - Ushodayam
పేర్నూరు రాజ్యంలో కొనసాగుతున్న మాతృస్వామ్య పాలన నేపథ్యంలో ‘అక్క’ వెబ్‌సిరీస్‌ తెరకెక్కింది. భవానీగా కీర్తి సురేశ్‌, రుద్రగా రాధికా ఆప్టే నటించారు. అక్కల పాలనను అంతం చేయాలని రుద్ర కుట్రలు పన్నుతుంది. ఆమె ప్రయత్నాలను భవానీ ఎలా ఎదుర్కొంది? చివరకు రాజ్యంలో పాలన ఎలా మారిందన్నదే కథాంశం.

Comments

G
Loading comments...