Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10.9%కి కీలక రంగాల వృద్ధి

Sai Nath Nov 20, 2026 5:56 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
10.9%కి కీలక రంగాల వృద్ధి - Ushodayam
భారత్‌లో కీలక రంగాల (Core Sectors) ఉత్పత్తి వృద్ధి అక్టోబర్‌లో 10.9%కి దూసుకెళ్లింది. 2022-23 ఆధారిత కొత్త డేటా సిరీస్‌లో ఏప్రిల్‌ 2024 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి. సెప్టెంబర్‌లో నమోదైన 8.2% వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. బొగ్గు ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 23.1% పెరగగా.. ఇనుప ఖనిజం ఉత్పత్తి 26.4% వృద్ధి చెందింది.

Comments

G
Loading comments...