Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు

Kiran Nov 10, 2026 11:07 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
 ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.30, వంకాయ రూ.36, బెండకాయ రూ.36, పచ్చిమిర్చి రూ.40, కాకర రూ.46, బోడ కాకర రూ.150, బీరకాయ రూ.50, సొరకాయ రూ.26, బీన్స్ రూ.90, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి. అలాగే క్యారెట్ రూ.46, క్యాబేజీ రూ.26, ఆలుగడ్డ రూ.20, క్యాప్సికం రూ.76, కోడిగుడ్లు (12) రూ.90గా ఉన్నాయని ఏవో శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...