వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో నాగుల చవితి పూజలు

ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ శివాలయంలో నాగుల చవితి సందర్భంగా శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...
