వార్తలకు తిరిగి వెళ్లండి
ఖేలో ఇండియా శిక్షణ శిబిరాన్ని పరిశీలించిన మంత్రి

నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఖేలో ఇండియా శిక్షణ శిబిరాన్ని మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. డిసెంబర్ 11 నుంచి జరిగే పోటీల్లో తెలంగాణ ఖోఖో జట్టు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు.
మక్తల్‌లో రూ.2.50 కోట్లతో చేపట్టిన రహదారులు, వంతెనల పనుల పురోగతిని పరిశీలించారు. పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Comments
Loading comments...
