వార్తలకు తిరిగి వెళ్లండి
ఖాళీ స్థలాల్లో దోమల బెడద

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శారదానగర్, వెంకునాయుడుపేటలో ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఆయా స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో నాచు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
